: కాంగ్రెస్ లో కలపడానికి మీ పార్టీ ఏమన్నా గంగానదా?: పవన్


పవన్ కల్యాణ్ జన సేన పార్టీ ఆవిర్భావ సభలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను కూడా వదిలిపెట్టలేదు. దిగ్విజయ్ ఇటీవల మాట్లాడుతూ పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలపమని వ్యాఖ్యానించారని చెబుతూ, 'కాంగ్రెస్ లో కలపడానికి మీ పార్టీ ఏమన్నా గంగానదా?' అని కౌంటర్ వేశారు.

  • Loading...

More Telugu News