: తల్లిని కలిసేందుకు 'తెహల్కా' ఎడిటర్ కు కోర్టు అనుమతి


అత్యాచార యత్నం కేసులో కొన్నాళ్లుగా జైల్లో ఉంటున్న 'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని కలిసేందుకు గోవా కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు అంగీకారం తెలిపింది. పనాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి శకుంతలను చూసేందుకు తేజ్ పాల్ వెంటనే బయల్దేరి వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News