: కాంగ్రెస్ లో చేరిన గజ్జెల కాంతం


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం నేడు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా చొప్పదొండి స్థానం నుంచి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానని ఆయనకు ద్విగ్విజయ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News