: ముంబయిలోని వకోలాలో కూలిన భవనం


ముంబయిలోని వకోలా ప్రాంతంలో ఈ ఉదయం ఏడంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిహన్ ముంబయి కార్పోరేషన్ పరిధిలో ఉన్న ఈ భవనం ఖాళీగా ఉందని, దాంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే, భవనం పక్కన మురికి వాడలు ఉండటంతో శిథిలాల్లో పలువురు చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News