: ముషీరాబాద్ లో అగ్నిప్రమాదం 13-03-2014 Thu 19:50 | హైదరాబాదులోని ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న దయారా మార్కెట్ వద్ద ఓ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి బయల్దేరినట్టు సమాచారం.