: మంద కృష్ణ మాదిగకు మాతృ వియోగం


మహాజన సోషలిస్టు పార్టీ అధినేత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి కొమురమ్మ (92) యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

  • Loading...

More Telugu News