: ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తా: హరిబాబు


ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేస్తానని ఆ పార్టీ సీమాంధ్ర అధ్యక్షునిగా నియమితులైన కంభంపాటి హరిబాబు అన్నారు. ఎన్నికల ముందు తనను అధ్యక్షునిగా నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హరిబాబు ఇవాళ (గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News