: శ్రీనగర్-జమ్మూ హైవే పునరుద్ధరణ


గత రెండ్రోజులుగా హిమపాతం కారణంగా మూతపడిన శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని నేడు పునరుద్ధరించారు. రోడ్డును మంచు భారీగా కప్పేయడంతో ఎక్కడివక్కడ నిలిచిపోయిన వాహనాలు నేడు ముందుకు కదిలాయి. మంచును తొలగించేందుకు ప్రభుత్వ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హిమపాతం కారణంగా కాశ్మీర్లో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News