: పట్టపగలు దోచుకున్నారు


పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పట్టపగలు దోపిడీ జరిగింది. కరూర్ వైశ్యా బ్యాంకు నుంచి ఓ వ్యక్తి నాలుగు లక్షల రూపాయలు డ్రా చేసి తీసుకెళ్తుండగా, అనుసరించిన దుండగులు అతడి నుంచి మొత్తం సొమ్ము దోచుకుని పరారయ్యారు.

  • Loading...

More Telugu News