: యువరాజ్ కు డోపింగ్ టెస్ట్


యువరాజ్ ఒక గొప్ప క్రికెటర్ అనడంలో సందేహం లేదు. మరి అలాంటి క్రికెటర్ స్టెరాయిడ్స్ తీసుకున్నాడా? అధికారులకు కూడా ఇదే సందేహం వచ్చిందేమో తెలియదు గానీ... నిన్న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పంజాబ్, రైల్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అనంతరం యువరాజ్, రైల్వే జట్టు కెప్టెన్ మహేశ్ రావత్, పేసర్ అనురీత్ సింగ్ మూత్రం నమూనాలను అధికారులు సేకరించి ఢిల్లీలోని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి పంపించారు. పరీక్ష రిపోర్టులు అక్కడి నుంచి బీసీసీఐకి వెళ్లనున్నాయి.

  • Loading...

More Telugu News