: హైదరాబాదు చేరుకున్న దిగ్విజయ్


కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాదు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షులు పొన్నాల, రఘువీరా రెడ్డి స్వాగతం పలికారు. వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News