: పొన్నాలపై కేసు నమోదు


తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఆయన అక్కడి నుంచి ఊరేగింపుగా వరంగల్ జిల్లాకు వెళ్లారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో ఆయనపై కేసు నమోదయ్యింది.

  • Loading...

More Telugu News