: రేపు రాహుల్ తో భేటీ కానున్న జానారెడ్డి


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో మాజీ మంత్రి జానారెడ్డి రేపు ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం దిగ్విజయ్ సింగ్ తో కలసి ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి, పీసీసీ కమిటీ నియామకాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News