: తెలుగువారి గుండె చప్పుడే 'జై సమైక్యాంధ్ర': హర్షకుమార్


ఒకవైపు మాత్రమే చూసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టిందని జేఎస్పీ (జై సమైక్యాంధ్ర పార్టీ) నేత హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ కు అధికారంలో ఉండే హక్కు లేదని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే పార్టీని పెట్టామని తెలిపారు. తెలుగువారి గుండె చప్పుడే జై సమైక్యాంధ్ర నినాదం అని చెప్పారు. ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News