రానున్న సార్వత్రిక ఎన్నికలపై తీవ్రంగా దృష్టి పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు లోక్ సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 56 స్థానాలకు పార్టీ తరపు అభ్యర్థులను ప్రకటించింది.