: టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, పలువురు నేతలు


మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు వరంగల్ జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలతారెడ్డి, తెలంగాణ విద్యార్థి నేత పిడమర్తి రవి, పలువురు విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆ పార్టీలో చేరారు. వీరందరికీ కేసీఆర్ గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ లో కి ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News