: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టుబడిన రూ.12 లక్షలు


గ్రేటర్ హైదరాబాదు పరిధిలో పోలీసుల వాహన తనిఖీల్లో రూ. 12.5 లక్షలు పట్టుబడ్డాయి. మెదక్ జిల్లా పటాన్ చెరు సమీపంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో తరలిస్తున్న రూ. 12.5 లక్షల నగదును స్వాధీనం చేసుకొన్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News