: పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని నేనే కోరా: బొత్స


పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించాలని సోనియాగాంధీని తానే కోరినట్టు బొత్స సత్యనారాయణ తెలిపారు. నిన్న ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన ఆయన సాయంత్రం సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా తనను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించాలని మేడమ్ ను కోరినట్టు బొత్స తెలిపారు.

  • Loading...

More Telugu News