సీమాంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి నియమితులయ్యారు. రఘువీరాకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.