: 3జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన ఐడియా
ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులర్ సంస్థ వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే తొలిసారిగా రెండు 3జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో అల్ట్రా టూ, ఐడియా 1000 మోడళ్ల ఫోన్లను ఐడియా మార్కెటింగ్ చీఫ్ ఆఫీసర్ శశిశంకర్ విడుదల చేశారు.