: పార్టీ నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్
టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మినహా ఇతర పక్షాలతో పొత్తుకు అవకాశం ఉందని బాబు తెలిపారు.