: కేరళ గవర్నర్ గా షీలా దీక్షిత్ ప్రమాణ స్వీకారం


కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేరళ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని రాజ్ భవన్ లో కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజుల చెల్లూర్ షీలా చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. షీలా కుటుంబసభ్యులు కూడా విచ్చేశారు.

  • Loading...

More Telugu News