: మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఇన్ ఛార్జిగా టీజీవో నేత
మహబూబ్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ ఛార్జిగా టీజీవో నేత శ్రీనివాస్ గౌడ్ ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఇన్ ఛార్జిగా ఉన్న ఇబ్రహీంకు భవిష్యత్తులో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామాని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.