: 'బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్' పరిశీలనకు కమిటీ ఏర్పాటు


బోడోలాండ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ వస్తున్న డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డిమాండ్ పరిశీలనకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జి.కె.పిళ్లై నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటయింది. 9 నెలల్లో కమిటీ కేంద్రానికి ఓ నివేదిక ఇవ్వనుంది.

  • Loading...

More Telugu News