: టీడీపీ తరపున అనంతపురం ఎంపీగా పోటీ చేస్తా: జేసీ దివాకర్ రెడ్డి


వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం ఎంపీగా పోటీ చేయనున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ బాబు కంటే చంద్రబాబు మేలు అని అన్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న జేసీ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News