: రాజ్ థాకరేను కలిసిన సచిన్, లతా మంగేష్కర్


గాన కోకిల లతా మంగేష్కర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరేను కలిశారు. ఆదివారం నాడు ఆయన నివాసానికి విచ్చేసిన వీరు ఆయనతో ముచ్చటించారు. 'భారతరత్న' పురస్కారం అందుకున్న సందర్భంగా వీరిద్దరినీ రాజ్ థాకరే జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఇద్దరు మహోన్నత భారతీయులను నా నివాసంలో కలుసుకోవడం ఎంతో సంతోషదాయకం' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News