: ఆడంబరంగా సబితా ఇంద్రారెడ్డి కుమారుడి వివాహం


మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడి వివాహం నేడు హైటెక్స్ లో ఆడంబరంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, ఈనాడు అధిపతి రామోజీరావు, సినీ నటుడు బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News