: మోడీకి మద్దతిస్తామని ప్రకటించిన రాజ్ థాకరే
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే తాము వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతిస్తామని తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు గాను తమ పార్టీ అభ్యర్థుల జాబితాను థాకరే నేడు విడుదల చేశారు.