: రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలకు పీసీసీలు: దిగ్విజయ్
మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక పీసీసీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. పీసీసీల ఏర్పాటుపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. టీఆర్ఎస్ తో పొత్తుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.