: బాలీవుడ్ లో నాకు పెద్దగా స్నేహితులు లేరు: సన్నీ లియోన్


బాలీవుడ్ లో ఇంతవరకు పెద్దగా స్నేహితులను చేసుకోలేకపోయానని నటి సన్నీలియోన్ తెలిపింది. బాలీవుడ్ లో సన్నీ ఎంట్రీ ఇచ్చి రెండేళ్లయిపోయింది. చాలా బిజీగా ఉంటున్నానని, సామాజికంగా ఎక్కువ మందితో కలవలేకపోతున్నానని చెప్పింది. బిజీగా ఉండడంతో సమయం చిక్కితే విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపింది. 'రాగిణి ఎంఎంఎస్2'లో సన్నీ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం తనపై ఒత్తిడి ఉన్నట్లుగా పేర్కొంది.

  • Loading...

More Telugu News