అనంతపురం పట్టణంలో మాదక ద్రవ్యాలు తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.