: తల్లుల గర్భశోకాన్ని పదవులకోసం వాడుకుంటున్నాడు: కేసీఆర్ పై నాగం ఫైర్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ తల్లుల గర్భశోకాన్ని తన పదవుల కోసం వాడుకుంటున్నాడంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం తనవల్లే వచ్చిందంటూ కేసీఆర్ ప్రచారం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. 'తెలంగాణ ఏర్పాటులో నీ భాగస్వామ్యం ఎంత?' అని ప్రశ్నించారు. లోక్ సభలో బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని నిలదీశారు. తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు కేవలం బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News