: రజనీకాంత్ సినిమా వేడుకకు షారూక్ ఖాన్


రజనీకాంత్ కథానాయకుడుగా ఆయన కూతురు సౌందర్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కొచ్చడియాన్ సినిమా ఆడియా విడుదల ఆదివారం చెన్నైలో జరుగుతోంది. ఈ వేడుకకు రజనీ వీరాభిమాని షారూక్ ఖాన్ హాజరుకానున్నారని సౌందర్య వెల్లడించారు. కొచ్చడియాన్ ఆడియో విడుదలకు రావాలని తాను షారూక్ ను ఆహ్వానించానని ఆమె తెలిపారు. అందుకు షారూక్ అంగీకరించారని, ఇది తన సినిమా లాంటిదన్నారని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News