: ఆదివారం పవన్ మీడియా సమావేశం?


సినీ నటుడు పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై కొన్ని రోజుల నుంచీ పలు రకాల వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వచ్చే ఆదివారం (ఈ నెల 9) పవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఓ తెలుగు మీడియా చానల్ లో ప్రచారం జరుగుతోంది. ఆ సమావేశంలో పవన్ తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News