: టీడీపీ ప్రజాగర్జన షెడ్యూల్ ఇదే!
ప్రజాగర్జన సభలతో టీడీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగర్జన షెడ్యూల్ ను విడుల చేశారు. వాటి వివరాలు...
* 8న హైదరాబాదులో మహిళాగర్జన
* 12న విశాఖపట్టణంలో ప్రజాగర్జన
* 15న ఖమ్మంలో ప్రజాగర్జన
* 16న గుంటూరులో రైతు గర్జన
* 17న విజయవాడలో ప్రజాగర్జన
* 18న అనంతపురంలో బీసీ గర్జన
* 19న కర్నూలులో ప్రజాగర్జన
* 20న హైదరాబాదులో యువ గర్జన
* 21న శ్రీకాకుళంలో ప్రజాగర్జన
* 22న తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాగర్జన
* 23న వరంగల్ లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గర్జన
* 24న కరీంనగర్ లో ప్రజాగర్జన
* 25న మహబూబ్ నగర్ లో ప్రజాగర్జన
* 27న కడపలో ప్రజాగర్జన
* 28న అదిలాబాద్ లో గిరిజన గర్జన