: ఆప్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద ఆప్, భాజపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో, వీరిపై కేసు నమోదయింది. ఘర్షణలో పాల్గొన్న ఆప్ నేతలు, కార్యకర్తలపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషనులో ఎఫ్ఐఆర్ నమోదైంది.