<div>128 పరుగుల వద్ద భారత్ నాల్గొవ వికెట్ కోల్పోయింది. టెండూల్కర్, రహానె ఒక్కపరుగు మాత్రమే చేసి పెవిలియన్ దారి పట్టారు. ప్రస్తుతం ధోని, పుజారా బ్యాట్ చేస్తున్నారు. భారత్ విజయలక్ష్యం 155 పరుగులు.</div>