: జగన్ లక్ష కోట్ల దోపిడీ వాస్తవమా? కాదా?: బాబు


జగన్ పై ఈడీ కొరడా ఝుళిపించడంలో ఆశ్చర్యమేమీలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆయన ఆస్తులు మూడుసార్లు జప్తు చేశారని బాబు గుర్తు చేశారు. తాను అప్పట్లో చెప్పినట్టు జగన్ లక్ష కోట్ల దోపిడీ వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు 43 వేల కోట్ల దోపిడీ జరిగిందని సీబీఐ తేల్చింది. జగన్ నవతరం నాయకుడు కాదని, దోపిడీ తరం నాయకుడని బాబు ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News