: తెలంగాణలో చంద్రబాబు, టీడీపీ చచ్చిన పాములు: హరీశ్ రావు


టీఆర్ఎస్ నేత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీ చచ్చిన పాములతో సమానమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు రాజకీయ గురువునని చంద్రబాబు చెప్పడాన్ని హరీశ్ రావు తప్పుబట్టారు. చంద్రబాబు రాకముందే కేసీఆర్ టీడీపీలో ఉన్నారని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News