: బాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు ఎమ్మెల్యేలు


నెల్లూరులో ప్రజాగర్జన సభ సందర్బంగా పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారికి పసుపు కండువాలు అందించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి, పోలం రెడ్డి తదితరులు టీడీపీలో చేరినవారిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News