రాష్ట్ర విభజనపై వేసిన కమల్ నాథన్ కమిటీ రేపు రాష్ట్రానికి రానుంది. ఈ కమిటీ ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమయంలో రెండు రాష్ట్రాలకు కేటాయించాల్సిన వాటిపై చర్చించనున్నారు.