: 'గులాబ్ గ్యాంగ్' విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే


మాధురీ దీక్షిత్, జూహీచావ్లా నటించిన 'గులాబ్ గ్యాంగ్' చిత్రం విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఆ సినిమాను ఈ నెల 8న విడుదల చేయరాదంటూ ఆదేశించింది. తన జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదలను ఆపాలని, సినిమా రూపొందించే ముందు తన అనుమతి తీసుకోలేదని ఈ రోజు సంపత్ పాల్ అనే ఉద్యమకారిణి పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పరిశీలించిన న్యాయస్థానం చిత్ర విడుదలపై స్టే విధించింది.

  • Loading...

More Telugu News