: కేజ్రీవాల్ కు మోడీ ఝలక్


గుజరాత్ లో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన కేజ్రీవాల్ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ ఝలకిచ్చారు. గుజరాత్ లోని రాఘన్ పూర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News