: 'ప్రధాని పదవి'పై రాహుల్ వ్యాఖ్యలు


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిపై తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. తాను భవిష్యత్తులో ప్రధాని అవుతానా? లేదా? అన్నది విషయం కాదని పేర్కొన్నారు. మహిళలు, యువతతో సహా భారతీయులందరూ ఇది తమ దేశమని భావించడం ప్రస్తుతం అవసరమని రాహుల్ నొక్కి చెప్పారు. రెండ్రోజుల మహారాష్ట్ర పర్యటన సందర్భంగా కాంగ్రెస్ యువరాజు సిర్పూర్ లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ముచ్చటించారు. గిరిజన యువత కూడా రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News