: సీమాంధ్రలో మోడీ... తెలంగాణలో రాహుల్ కు ఆదరణ


సీమాంధ్రలో ఎక్కువ మంది ప్రధాన మంత్రిగా మోడీని చూడాలనుకుంటున్నారట. అదే తెలంగాణకు వస్తే... ప్రధానిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కు ఆదరణ ఎక్కువగా ఉందని సీఎన్ఎన్ ఐబీఎన్ ఎలక్షన్ ట్రాకర్ సర్వే వెల్లడించింది. తెలంగాణలో మోడీకి 17 శాతం మద్దతు పలికితే.. రాహుల్ కు 18 శాతం మంది సానుకూలంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. సీమాంధ్రలో మోడీకి 19 శాతం మద్దతు తెలిపితే, రాహుల్ కు 5 శాతం మందే మద్దతు పలకడం గమనార్హం.

  • Loading...

More Telugu News