: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2.1 కిలోల బంగారం పట్టివేత


అక్రమంగా తరలిస్తున్న 2.1 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు తమిళనాడు వాసులు ఈ బంగారాన్ని బ్యాగ్ హ్యేండిల్స్, సెల్ ఫోన్ ఛార్జర్స్ లో అక్రమంగా తీసుకువస్తుండగా బంగారం స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News