: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరకిలో బంగారం పట్టివేత


అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. థాయిలాండ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అధికారులు తనిఖీ చేయగా షూలో ఈ బంగారం ఉన్నట్టు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News