: సుబ్రతోరాయ్ ని రోడ్డు మార్గంలో ఢిల్లీకి తరలించిన పోలీసులు


సహారా సంస్థల అధినేత సుబ్రతోరాయ్ ని రోడ్డు మార్గంలో ఢిల్లీకి తరలించారు. రేపు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు సుబ్రతోరాయ్ ని సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ వివరాలను పోలీసు అధికారులు ధృవీకరించారు.

  • Loading...

More Telugu News