: మంత్రి పొన్నాలకు కడియం వినతి పత్రం


మంత్రి పొన్నాలతో కడియం శ్రీహరి భేటీ అయ్యారు. వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి పొన్నాల లక్ష్మయ్యను మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి కలుసుకున్నారు. ఎస్పారెస్పీ నీటిని విడుదల చేయాలని కోరారు. అలాగే మరికొన్ని సమస్యల పరిష్కారంపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా సమస్యలను పరిష్కరించాలంటూ ఒక వినతి పత్రాన్ని కడియం పొన్నాలకు అందజేశారు. 

  • Loading...

More Telugu News