: మున్సిపల్ ఎన్నికల్లో ‘ఈల’ వేస్తాం: జేపీ


వచ్చే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో లోక్ సత్తా బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలో జరుగనున్న పురపాలక సంఘ ఎన్నికల్లో లోక్ సత్తా పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రకటించారు. లోక్ సత్తా ఎన్నికల గుర్తు ‘ఈల’ అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News